The God – Rigveda defined the existence in Science

The Force that began the Universe

హిరణ్యగర్భ సూక్తం  Hiranyagarbha sooktam

యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రం రసయా సహాహు !

యస్యేమాః ప్రదిశో యస్య బాహూ కస్మై …

హిమ పర్వతాలు , సముద్రాలు, నదులూ ఎవరి మహిమను స్లాఘిస్తున్నావో ఎవరి చేతులు దిక్కులుగా ఉన్నవో ఆ భగవంతుని ఆరాధిస్తాను – who is praised by mountains, oceans and rivers and whose hands spreading in all directions. 

ఏనద్వై రుగ్రా పృధివీ చ దృహ్లా యెన్ స్వస్తభితం యేన నాకహ !

యో అంతరిక్షో రజసో విమానః కస్మై ….

ఎవరి వలన ఆకాశం ఉగ్రంగా ఉందొ , భూమి దృధముగా ఉందొ , బ్రహ్మలోకము , స్వర్గలోకము స్థాపించబడిందో , ఎవరు అంతరిక్షాన్ని వాయువులను సృష్టించారో ఆ భగవంతుని ఆఱాధిస్తాము . We pray his might with whose strength the sky is aggressive, the earth is strong , who has created the heaven and above worlds.

యత్రాది సూర్ ఉదితో విభాతి కస్మై ….

ఎవరిలో సూర్యుడు సశేషంగా ప్రకాశిస్తున్నాడో – who is shining the sun at its core

అపోహ యతఁబృహతీన్ విశ్వమాయన్ గర్భం దధానా జనయన్తీరగ్నిమ్ ! తతో దేవానాం సమవర్తతాసురేకహ కస్మై …

గర్భాన్ని తనలో ఉంచుకొని నిరంతరం అగ్నిని సృజిస్తూ ఎప్పుడూ ప్రళయకాలపు వెల్లువలా ఆవరించి దేవతల శ్వాసకు కారణమైందో – కస్మై దేవాయ – He who is the source and creator of fire that covered everything and became the breath of divine souls.

యశ్చిదాపో మహానా పర్యాపస్యాద్ దక్షం దధానా జనయన్తీర్యజ్ఞం ! యో దేవేషు దేవా ఏక ఆసీత్కస్మై దేవాయ హవిషా విధేమ 

ఎవరు భుట్టో ఉన్న అనంతమైన వెల్లువను స్థిరంగా ఉంచి యజ్ఞాన్ని సృష్టించాడో , ఎవరు దేవతలకు ప్రధాన దైవమై ఏకంగా ఉంటున్నాడో – కస్మై దేవాయ – He who is balancing the flow as fulcrum and who is the main deity for deities. 

మానో హింసీజ్జనీతా యః పృథివ్యా యో వ దివం సత్యధర్మా జజాన ! యశ్చ పశ్చాన్ద్ర  బృహతీజజాన కస్మై దేవాయ …

ఎవరు పృధివీ ఆకాశంలో సత్య ధర్మాలను సృజించి , స్థాపించి మానవులు హింసించబడకుండా ఆనందాన్ని ప్రసాదించాడో – కస్మై దేవాయ – He who has established the rules of existence on earth and sky for the benefit of humans.

ప్రజాపతే న త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరిటా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో ఆస్తు వయం శ్యామ పతయో రయీణాం 

ప్రజాపతి ( ప్రాణులకు అధిపతి ) అయిన ఓ దేవా ఈ విశ్వాన్ని , ప్రాణులను ఆవరించి ఉన్నావు . నీకంటే వేరుగా ఎవరూ లేరు . మా యాగాలకు తగిన ఫలాలు లభిస్తూ మేము సంపదలకు అధిపతులుగా ఉండుము గాక – He who is the Center of all the life forces with no one equal to him. We praise him to get all the riches and to be with them.

ఇదం హిరణ్యగర్భ సూక్తం 

Yoga

yoga is complete immersion of being with the self

యోగ దర్శనం – Yogadarshanam

ప్రకృతి పురుష వివేకజ్ఞానము . చిత్తము సమాహితం కావలెను . చిత్త సమాధానము , ఏకాగ్రత , నిశ్చలత లను సాధించడానికి యోగము కావలెను .

సూ  ! అథ యోగానుశాసనమ్

యోగం అంటే సమాధి స్థితి సాధించడానికి అవసరమైన శాసనం చెయ్యబడింది . చిత్తము యొక్క సార్వభౌమిక రూపమే సమాధి. 

యోగమంటే ఏమిటి ? 

సూ! యోగ చిత్తవృత్తి నిరోధః 

మనస్సు , బుద్ధి , అంతఃకరణముల సంగమమే చిత్తం అనబడును . 

చిత్తము వస్తువుల యొక్క ఆకారమును పొందుట వృత్తి అనబడును . 

శాంతము , మూఢము , ఘోరం అని చిత్తవృత్తులు మూడు రకములు . 

అభ్యాసము , వైరాగ్యము లేక విరక్తి లేక విముఖత ద్వారా చిత్తమును వృత్తి రూపముగా మారకుండా చెయ్యడమే యోగం . 

అభ్యాస వైరాగ్యముల ద్వారా మిగతా ఆలోచలన్నీ క్షీణించి చిత్తము తన తత్వముపై, తరువాత తనపై తదేక ధ్యాస కలిగి ఉండును. ఇదే ధ్యానం . 

ఎల్లవేళలా ధ్యానమొక్కటే మిగిలితే దానిని శుద్దసాత్విక పరిణామము లేక సంప్రజ్ఞాత సమాధి అంటారు . 

ఇక్కడ ధ్యేయ వస్తువు ఉన్నది ఉన్నట్లుగా తెలియబడును 

సాత్విక వృత్తి ధ్యేయాకారముగా ఉండుట వలన శాంతము ద్వారా రాజస , తామస వృత్తుల బాహ్య ప్రవృత్తులైన మూఢం , ఘోరం నిరోధించబడతాయి . 

ఏకతత్వమే ఆలంబనగా ఉండే సంప్రజ్ఞాతమును ఏకాగ్రత అనీ , అది సమాహితమైతే అది సమాధి అనీ అంటారు . 

ఏకాగ్రత అంటే ఒకే దానిపై ధ్యాస లేక ధ్యానం . సమాహితము లేక సమాధి అంటే ధ్యేయం పై ధ్యానం అంటే చిత్తము యొక్క మూలముపై ధ్యానం చెయ్యడం . 

చిత్తం తనలోపల తానుండటం 

ఏకాగ్రత కుదిరి, బాహ్య దృష్టిని మరలించి తన తత్వంపై దృష్టిని నిలిపి తదేకంగా ఉంటేనే చిత్తం సమాహితమవుతుంది . సమాహితమైన చిట్టా స్థితినే సమాధి అంటారు . 

సమాధిలో చిత్తము ఏకాగ్రమై పరమార్థ తత్వాన్ని తెలియచేసి , అవిద్యను క్షీణింపచేసి , కర్మబంధమును శిథిలము చేసి , వృత్తిహీనతకు అభిముఖముగా చేయును . 

సంప్రజ్ఞాతను ధ్యేయాకార చిత్తస్థితి అంటారు . దీనిని కూడా నిరోధిస్తే వేయించిన విత్తనము వాలే కార్యకారి కాక వాసనారహితమై సంస్కార మాత్రముగా వుండు చిత్తస్థితినే అసంప్రజ్ఞాత సమాధి అనబడును . 

వృత్తి నిరోధములతో ఈ రెండు సమాధులను క్రమముగా సాధించడమే యోగం .

యోగం కాక మిగిలిన అవస్థలు క్షిప్తము , మూఢము , విక్షిప్తం అని మూడు రకములు . 

మూఢము – తమోగుణముఅధికమై నిద్రావృత్తులతో జడట వహించిన చిత్తమును మూఢము అంటారు 

క్షిప్తము – రజోగుణం అధికమై బాహ్యవృత్తులతో ప్రేరేపించబడి చంచలమైన మనస్సుతో ఉండే చిత్తాన్ని క్షిప్తము అంటారు 

విక్షిప్తావస్థ – సత్వ గుణము అధికమై జీవి మూల తత్వమునందు , ధ్యేయ వస్తువునందు అప్పుడప్పుడు ధ్యానం నిలిచి క్షిప్తావస్థలో ఎక్కువ సమయము గడిపే చిత్తాన్ని విక్షిప్తావస్థ అంటారు .

చిత్తము త్రిగుణాత్మకము . ప్రకాశ స్వభావాన్ని సత్వగుణమనీ , ప్రవృత్తి స్వభావాన్ని రజోగుణమనీ , స్తితిశీలాన్ని తమోగుణమనీ అంటారు 

సత్వగుణమంటే జ్ఞానము , శాంతము , ప్రేమ మొదలైనవి . ప్రవృత్తి అంటే ఇచ్ఛ , క్రియ, పరితాపము , శోకము మొదలగు రజోగుణములు . నిలకడ , గురుత్వము , దీనత మొదలైనవి తమోగుణాలు . 

ఈ మూడు గుణాలు ప్రతివ్యక్తిలోను వారి వ్యక్తిగత పరిణత ఆధారంగా వివిధ స్థాయిలలో ఉంటాయి . 

చిత్తము ప్రవృత్తి కలదైనప్పుడు జీవాత్మ ప్రకృతితో మమేకమై ఉంటుంది .

వృత్తులు నిరోధించబడిన చిత్తము లేక జీవాత్మ తనలో తాను తన మూలమైన, సకల జీవ నిర్జీవులకు మూలము , శక్తి పదార్థాల సంగమ రూపము ఐన ఆది స్థితిలో జాగృతంగా ఉంటుంది . 

స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు ప్రకృతి కొన్ని మూలసూత్రాల ఆధారంగానే మార్పులు చెంది ఈ సృష్టికి కారణమైంది . కానీ మనిషి పరిణామంలో జాగృతి వివిధ స్థాయిలను దాటి స్థితి చైతన్యాల పూర్ణ జ్ఞానంతో జాగృతి కలిగిన , సృష్టి తత్వాన్ని తన అధీనంలో ఉంచుకోగలిగి , అష్ట ఐశ్వర్యాలను సాధించగల భగవత్స్వరూపమై వెలుగుతోంది .

మానవుడే సాధనతో భగవంతుడవుతాడు . యద్భావం తద్భవతి అన్నట్లు తన దృష్టిని బట్టి మానవుడు తమోగుణాధికమైన పశువుగాను , రజోగుణాధికమైన మనిషిగానూ , సత్వ  గుణాధికమైన దైవంగాను రూపొందుతాడు . అటువంటి ఉన్నతమైన మనుషులను గానీ , ఆత్మలను గానీ, గుణాలను తత్వాలను మనం దైవంగా చూస్తాము . 

యోగం సిద్ధించిన తర్వాత జీవుడు – 

సూ ! తద ద్రష్టు స్వరూపావస్థానం 

యోగం ద్వారా చిత్త వృత్తిని నిరోధించినప్పుడు ద్రష్టగా ఉన్న జీవుడు తన మూల స్వరూపమైన పరమాత్మలో ( జాగృతి కలిగి, సృష్టి స్థితి లయ కారకుడై  ) తానుంటాడు . 

స్ఫటికము రంగులున్న పువ్వులుంటే ఆ రంగులను చూపిస్తుంది . ఆ పువ్వులను తీసెయ్యగానే రంగులు లేని స్పష్టమైన రూపంలో ఉంటుంది . అదే విధంగా చిత్త వృత్తులు లేని జీవుడు తనలో తానుండటాన్ని కైవల్యము అంటారు . 

జాగృతితో తన మూలమైన పరమాత్మ స్వరూపంలో శాశ్వతంగా ఉండటమే సర్వ జీవ నిర్జీవ పరిణామ గతి లక్ష్యము . ముందు వెనుకలుగా వారి సాధన పరిణామ గతి వేగాన్ని బట్టి జీవులు ఆ శాశ్వత స్థితిని పొంది దైవంగా శాసిస్తాయి .

క్రమశిక్షణ , ఆచారము , అభ్యాసము , జ్ఞానము , ధర్మ పాలన , పూజలు – మానవాతీత శక్తుల ఆరాధన , యోగము అన్నీ ఈ శాశ్వత తత్వాన్ని చేరడానికి .

నిరంతరం ఆ ప్రయాణంలో మనిషికి అనేక చిత్త , దైవిక శక్తులు కలిగి మనుషులలో ఆదర్శ పురుషుడుగా , స్త్రీ గా పరిణామం చెంది ఆరాధనా స్థాయి కలిగిన వ్యక్తులుగా తమ జీవితంలోనూ , ఆ తరువాత గానీ పూజింపబడతారు . వారి పూజల ద్వారా కొన్ని ఫలితాలు కలిగి నమ్మకాలు పెరిగి సాధన తీవ్రతరమౌతుంది . సాధన ముఖ్య లక్షణం తాత్కాలిక ఉపశమన ఫలితాలపై కాకుండా తమ దైవ స్వరూపంగా మారడమే లక్ష్యం . ఈ రకమైన సాధన చెయ్యడానికి తమకు ఇష్టమైన , తమకంటే ఉన్నతమైన ఏ జీవ , దైవిక ప్రక్రుతి శక్తులనైనా ఆరాధించవచ్చు .

ఫలితాలే ప్రాతిపదికగా చేసే పూజలు , ప్ర్రార్ధనలూ అవి ఫలించకపోతే లేక శాశ్వత తత్వం పై అవగాహన లక్ష్యం లేకపోతె అవి పూజలైనా , యోగమైన మూఢభక్తిగానే పరిణతి చెందుతుంది . లేక గుడ్డి గానో , గుడ్డిలో మెల్లగానో లేక అసమ లేక అసంపూర్ణ దృష్టిగానో ఉంటుంది తప్ప సంపూర్ణ దృష్టిగా ఉండదు . సంపూర్ణ ద్రుష్టి సంపూర్ణ జ్ఞానాన్ని స్థాయిని , లక్ష్యాన్ని చేరుస్తుంది . 

యోగం ద్వారా అలాంటి చిత్తస్థితిని చేరనప్పుడు చిత్తము ఇతర ప్రకృతి లేక శరీర విషయాలపై ద్రుష్టి కలిగి , వాటితో మేకం చెంది ఊర్ధ్వ ప్రయాణం నుండి అధో ప్రయాణానికి మరలుతుంది . అప్పుడు జీవుడు చిత్తవృత్తులతో సారూప్యం పొంది తన ఊర్ధ్వ అవస్థలను క్రమేణా కోల్పోతాడు . 

సూ ! వృత్తి సారూప్యమితరత్ర 

చిత్తము ఇతరమైన జీవ వృత్తులతో మమేకమై సారూప్యం చెందుతుంది లేక ఆలా మారుతుంది . శాశ్వత ఆధ్యాత్మిక లక్షణం నుండి తాత్కాలిక ఆది దైవిక ఇంకా క్షీణించి ఆది భౌతిక లక్షణాలతో లక్ష్యాలను నిర్దేశించుకొని చేరుకొంటుంది . 

జీవుడు తన మూల స్థితి చైతన్యాలలో జాగృతి కలిగి శాశ్వతంగా ఉండటమే ముక్తి . ఆ స్థాయిలో జాగృతి క్షీణిస్తే కలిగే సంఘర్షణే జనన మరణ పరిభ్రమణం . జీవుడు తన ముఖాన్ని మాలిన దర్పణంలో చూసుకొంటే మలినంగానే ఉంటుంది . 

ముక్తస్థాయి జాగృతి కలిగి ఉంటె పరిణామం ఉండదు . 

చిత్త వృత్తులు యేవో తెలియనప్పుడు వాటిని నిరోధించ వీలు కాదు . 

నిరోధించాల్సిన చిత్తవృత్తులు ఏవి ? 

సూ ! వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టా 

క్లిష్టములు అక్లిష్టములనీ వృత్తులు ఐదు . ధర్మాధర్మ సంస్కారములకు ఉత్పత్తి స్థానములైన రాజస తామస వృత్తులు క్లిష్టములు . కష్టము కలిగించు వృత్తులు క్లిష్టములు . 

అవి కాని సత్వ వృత్తులు అక్లిష్టములు . 

ఆ ఐదు వృత్తులు ఏవి ?

సూ ! ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ 

ప్రమాణము , విపర్యయము , వికల్పము , నిద్ర , స్మృతి అనేవి ఐదు చిత్త వృత్తులు 

జీవుడు ప్రత్యక్షాది ప్రమాణములతో వస్తువులను ఎరిగి ఆసక్తి లేక ద్వేషములను పెంచుకొనును . కనుక వృత్తులు వాసనలకు , సంస్కారములకు ఉతపట్టి స్థానములు అవుతున్నాయి . 

ప్రమాణం అంటే ఏది ? 

సూ ! ప్రత్యక్షానుమానాగమాని ప్రమాణాని 

ప్రత్యక్షము , అనుమానము , ఆగమము అని ప్రమాణము మూడు విధములు .

అంతకు ముందు తెలియబడనిది , అనుభవానికి రానిది ఛక్చు రాది ఇంద్రియములద్వారా తెలియబడేది అనుభవించబడేది ప్రత్యక్ష ప్రమాణము . 

పరామర్శ , విమర్శ ద్వారా తెలియబడేది అనుమాన ప్రమాణం . శబ్ద జన్యమైన దానిని శబ్ద ప్రమాణం అంటారు . 

ఇంద్రియాలతో సంబద్ధమైన బాహ్య వస్తువు యొక్క విశేష సామాన్య వివేచనము ప్రత్యక్ష ప్రమాణము – వ్యాస మహర్షి 

సూ ! విపర్యయో మిధ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్ఠితం 

రూపం లేని దానిలో రూప జ్ఞానం ప్రతిష్టించడం విపర్యయం . అంటే తాడును సర్పంగా భావించడం ( రజ్జుసర్ప భ్రాంతిఁ )

దీనినే అవిద్య అని కూడా అంటారు .ఇది ఐదు విధములు .అవిద్య , అస్మిత , రాగము , ద్వేషము , అభినివేశము 

వికల్ప చిత్తవృత్తి లక్షణము ఏది ?

సూ !శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్ప 

వస్తువేలేని శబ్దజ్ఞానాన్ని వికల్పము అంటారు . గొడ్రాలి బిడ్డడు , కుందేటి కొమ్ము , ఆకాశ కుసుమము మొదలైన వాటిలో భావన వికల్పము 

నిద్రా స్వభావమెట్టిది ? 

సూ ! అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా 

జాగ్రత్స్వప్నాది వృత్తులలో ఉండే భావము లేని వృత్తి ఆలంబనగా కలిగినది నిద్ర 

త్రిగుణాత్మకమగు చిత్తములో తమోగుణము అధికమై సత్వ రజో గుణములను ఆవరించినప్పుడు జీవి స్పృహ లేని అచేతనావస్థ లోనికి జారుకుంటాడు . ఇదే  సుషుప్తావస్థ.

నాసదీయ సూక్తం

ఋగ్వేదం – మండలం10

The Beginning of Universe

It was not clear to science even today what is the beginning of this Universe. Veda ( Rigveda expressed the nature of the beginning, its structure and character thousands of years ago) expression on the beginning is still appealing for today’s science or fiction. 

నాసాదాసీనో సదాసీత్ తదానీం నాసీద్రజో నొవ్యోమా పరో యత్కిమావారీవాహ కుహకస్య శర్మాన్భః కిమాసీత్ గహనం గభీరం – 1

ముందు సత్తుగానీ అసత్తు గానీ లేదు . భూమి గానీ ఆకాశం గానీ లేదు . అగాధమైన, గంభీరమైన వెల్లువ తో ఆవరించిన అనుభవం వుంది

There is nothing in the beginning – no existence of earth and sky. The whole is alone with its enitirity and completeness.

నమృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత హ అనీదవాతం స్వధయా తదేకం తస్మాధ్యాన్నన్న పరః కించనాస – 2

అప్పుడు మృత్యువు, అమృతము , రాత్రిమ్బవళ్ళు లేవు . శ్వాస లేని ఆ ఒక్కటి ఉన్నది . స్వయంగా అది తరువాత శ్వాసించింది . 

There is no life or death or eternity, night or day. There existed one without any breath. Later that One has started breathing.

వ్యాఖ్య – మనిషి తన శరీరమునుండి విశ్వకేంద్రం దాక శోధించి రెండూ ఒకటేనని అంతర్ద్రుష్టితో వ్యక్తిత్వాన్ని విస్తరించడం యోగం . దాన్ని తెలిపే జ్ఞానమే వేదం . మహర్షులు శాశ్వత తత్వాన్నీ కనుగొనడానికి చేసిన ప్రయత్నం ఇది .

దీనికి సమతుల్యత భావం , దాన్ని సాధించడానికి నిరంతరం ఇంద్రియ నిరోధం, మానసిక సంయమనం చేయాలని అర్థం చేసుకుని, ఆచరించి చెప్పిన మాటలే వేదం . ఈ క్రమంలో శరీరం ప్రకృతితో మమేకమై జీవించడం భోగం . ప్రకృతితో మమేకమై భోగించకుండ ఉండటం యోగం . అదే నిష్కామ కర్మయోగం . ఈ యోగంలో అశాశ్వతమైన శరీరం నుండి శాశ్వత తత్వమైన మనస్సుకు, బుద్ధికి , శక్తికి ఆవల, ఆదిలో వున్న ఏక తత్వం అనుభవానికి వస్తుంది . ముందు ఉన్నది అదే చివర చేరాల్సింది అదే .

తేడా మాత్రం చైతన్య రహితమైన ఆది నుండి చైతన్య సహితమైన ఆది లోనికి ప్రవేశించడమే జీవిత పరమార్థం .

ఈ గమనంలో చుట్టూ ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న శరీరాన్ని , కుటుంబాన్ని , సమాజాన్ని , ప్రపంచాన్ని, ప్రకృతిని , విశ్వాన్ని మనతోపాటు తీసుకుపోయే ప్రయత్నం గానీ లేదా ఆ విషయం చెప్పే ప్రయత్నం గానీ చెయ్యడం సాంఘిక ధర్మం . అది చేయకపోతె మనలోని ఛైతన్యం చుట్టూ ఉన్న ఆవరణతో సమతుల్యంగా , సంయమనంగా ఉండలేదు .

విడిగా దూరంగా ఉండాలనుకుంటే ఏ బంధము లేకుండా జీవితం గడపాలి . ఇతరులతో బంధం తగిలించుకొని పాటించకపోతే కర్మబంధమై తిరిగి కర్మకు కారణమౌతుంది . అందుకే వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి చివరికి సన్యాసంతో ముక్తుడు కావాలని చెప్పారు . 

విశ్వ కేంద్రంగా ఉంటూ నిమిత్తమాత్రంగా ఉండడం శివ తత్వం . నిమిత్త మాత్రంగా ఉంటూ ప్రకృతితో ప్రకృతిలో సంయమనంగా ఉంటూ సమతుల్యతా క్రియ చేయడం విష్ణు తత్వం . ఆది అంతము శివ తత్వమైతే మధ్య ఉన్న క్రియాశీలమైన  చైతన్యమే విష్ణు తత్వం . 

చైతన్యం విడిగా ఉన్నంతవరకు విష్ణు తత్వం అవసరం అవుతుంది . చైతన్యం శివశక్తి లేక స్థితి శక్తిలోనికి ఐక్యం కాగానే నిశ్చలమైన శివ తత్వమై ప్రకాశిస్తుంది . జీవిలో చైతన్యం ఉన్నంతవరకు విష్ణు తత్వం గ ఉండ క. తప్పదు.

శరీర బంధం ఉన్నంతవరకు కర్మ బంధం తప్పదు. జీవన్ముక్తుడు కావాలంటే శరీర బంధం నుండి జీవుని విడదీయాలి . వారికీ ఎటువంటి పాప పుణ్యాలు అంటవు

జీవుడు చైతన్యం , బుద్ధి, మనస్సు , ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వార్గాలతో బంధించబడి ఉంటాడు . తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది . 

అరిషడ్వార్గాలను క్రమబద్ధమైన , ధర్మబద్ధమైన జీవితంతోనూ , ప్రాణాన్ని ప్రాణాయామంతోను , బుద్ధిని  ధారణతోను , మనస్సును ధ్యానంతో , చైతన్యాన్ని సమాధితోను నిలువరించాలి 

సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి  , భావంగ మారి , ప్రేరణగా మారి , ఆలోచనగా రూపుదిద్దుకుని, భాషగా , క్రియగ మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది

తమ ఆసీత్ తమసా గూఢమాగ్రి ప్రకేతం సలిలమ్ సర్వమా ఇదంతుచ్యేనాభ్వాపిహితం యదాసీత్ తపసత్ తన్మహినాజాయతైకం – 3

ముందు యావత్తూ అంధకారంతో ఆవరించబడి గుర్తుపట్టలేని వెల్లువగా సమస్తాన్ని ఇముడ్చుకొని ఒక్కటే ఏదయితే ఉందొ అదే అభివ్యక్తమౌతున్నది

Everything is in the flow of complete darkness that emerged with its expression of what it is today.

అప్పుడు ఉన్నది స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ ఒక్కటీ అనిర్వచనీయమైనది . విశ్వం యొక్క ఈ స్థితి ఇప్పుడు చెప్పే బిగ్ బాంగ్ ను పోలి  ఉంది . అది చైతన్యాన్ని తనలో ఇముడ్చుకున్న స్థితి శక్తి . అందులోనుండి వెలువడిన చైతన్యం చరాచర పరాపర విశ్వంగా మారింది .

ప్రథమంగా ఉన్నది అంధకారమై  ఇప్పుడు కనపడే సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఒక ఆవరణగా ఉంది . ఈ స్థితి ఏది అని కనుక్కోవడానికి శాస్త్రాలు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి . అందుకే ఋగ్వేదం దాన్ని అనిర్వచనీయమైనదని అన్నది. 

కామస్తదగ్రే సమవర్ధతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుంసతి నిరవిందన్ హృది ప్రతీప్యా కవయో మనీషా – 4

మనస్సు ప్రథమ రేతస్సుతో మొదట హృదయంనుండి ఆకాంక్ష అంకురించబడినదని తెలుసుకున్న ఋషులు సత్యానికి అసత్యానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు .

The First being with breath has began to desire to expand. The Vedic seers have understood this connection between the dream and reality, between the eternal and temporal, between the beginning and ending.

సత్యం అన్నది మూలం . అసత్యం అన్నది మూలం నుంచి వచ్చి తిరిగి అందులోనికి పోయేది అని అర్థం . సృష్టి పరంగానైనా శాస్త్ర పరంగానైనా ఈ నిజం ఒకటే . జగత్తులో ఒక్క మనిషి మాత్రం ఆ చైతన్యాన్ని గుర్తించి మూలంలోకూడా చైతన్యంగా వ్యవహరించగలుగుతాడు . ఆ చైతన్యం కలిగిన మనిషే దేవుడౌతాడు .

ఏ మనిషి ఇతరులకంటే శక్తిమంతుడు అయి ఇతరులకు ఉపయోగపడే కార్యం  చేస్తాడో అతడే దైవంగా భావిస్తున్నారు . తన్ను తాను తెలుసుకున్నవాడు మూలం చేరి విముక్తడవుతాడు . ఇతరులకు ఉపయోగపడితే  దేవుడవుతాడు . ఆ దేవుడు చేసిన కార్యంలో మహిమలు మాత్రమే కాదు , సమాజంలో ధర్మసంస్థాపన చేసినవాడు అది కూడ ప్రకృతిని శాసించి చేసినవాడు పరమోత్క్రుష్టమైన కృష్ష్ణుడుగా మారతాడు

స్థాయీ భేదాన్ని బట్టి ఎవరికీ వాళ్ళు దేవుళ్లను, దేవతలను ఆరాధిస్తున్నారు


The God

The state and timeline

యో భూతం చ భవ్యం చ సర్వం యచ్ఛధితిష్ఠతి
సర్వస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రాహ్మణే నమః

– అధర్వణ వేదం

energy

Courtey:http://beyondheroes2.altervista.org

భూత భవిష్యత్ కాలాలలో ప్రకృతిలోని సర్వ పదార్థములకు అధిపతియై
సర్వమునందు కేవల స్వరూపుడై, నిమిత్తమాత్రుడై, సూత్రధారియై
అందరికి , అన్నింటికి జ్యేష్ఠుడై ఉన్న బ్రహ్మకు నమస్కారం

“Praise to that superior neutral state among the physical existence
Which is existing and dominating in everything
beyond the present and the future”

This is the state beyond time, space, matter and energy which when reached a mortal becomes an immortal and controls every existence around. The journey of spirituality and philosophy in life should be orienting around this state. This is the eternal state and the rest are all temporary as any other physical existence.

Prayer, meditation and contemplation should aim this state which will attract every positive benefits to human life. Around this the entire universe supports as its survival depend on this state.

Who is the God to be contemplated and reached?

Who is the God to be contemplated and reached?

“య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవా
యస్య చ్ఛాయామృతం యస్య మృత్యుహు కస్మై దేవాయ హవిషా విధేమ”

– యజుర్వేదం

Courtesy: www.ancientexplorers.com

విశ్వంలో ఏ దేవుని శాసనాన్ని ( వేదం ) ఉపాసిస్తే ఆత్మకు బలం చేకూరుతుందో
ఎవరి ఛాయ మృతువును కూడా అమృతంగా మారుస్తుందో
అటువంటి దేవునికి మన ప్రార్థన , హవిస్సులను అర్పించాలి

Contemplating on God, an omnipotent force in the Universe
The directions of whom has become the expression of Vedas
When followed with pure intent makes the soul energetic
Whose shadow makes mortal death an immortal potion of divinity

– Yajurveda

Note: Sravana, Manana, Nidhidhyasana is to be practiced in the learning of mantras.

Mantras are not only to recite, but to understand, be and become the meaning of them. They are the directions to reach the source of mind and lead the body through the life for peace, happiness and prosperity.

Life is an Illusion

field public domain photo

 

photo courtesy: http://www.widowschristianplace.com/

The voice of the absolute is heard in the Inner Voice of the evolved soul and not the vice versa.

Conditioning the mind controls the emotions instead of disturbing them. Instead there is no concept of conditioning and it is the finite nature of the mind that fits and aligns with the gross elements of the body.

Consciousness of the Universe operates in continuity throughout all beings and ages.

The rebirth is only the similarity of some traits of one being in similarity with the other.

Cosmic, collective and individual consciousness is one unending continuity in the form of energy and force.

If you reach the core consciousness, you can dictate all the levels of existence.

The relative mind when reaches its core becomes one with the absolute and can comprehend everything below.

There is no singular force behind the existence of this Universe, but the force operating from within the material Universe is one which is connected.

Life in physical form is not an illusion and instead a stage in the ladder of spiritual evolution.

The illusion is created by the mind in the relation with the physical matter.

When the individual is connected to the lower levels of existence, he is bound by all the material connections.

The quantum of energy is same in the Universe. It is neither created nor destroyed and only changes the form through state and matter.

When an individual is not certain of his life, the uncertainty prevails upon his existence.

The Being can align with the Universe only through a state of reaching the Inner Being and cannot be through the induced states or dreams.

The absolute Consciousness is the one which is evolved out of the finite Consciousness through the ages of practice and connectivity.

The Mind and its world

mind_realm

 

Photo courtesy: unknown website

The dwelling of the mind on body sensations all the time

Give a fillip to the urges of the temporal

Since the beginning of the day it seeks a gratification

Out of every scene and search in the fabric of social networks

 

When the mind reaches and lives in its own world

It seeks the center of its own being which we call Inner Being

The reach of Inner Being is not as difficult as to live in it

Constantly be aware of the connections the mind has on reaching its senses

 

The awareness of the mind in itself will force it to live in itself

The stability to stay at the source is an ability to withdraw from its senses

The senses can well be controlled with the mind at its center

It needs a constant centripetal vibration of all the senses to submerge in their genesis

 

The highest vibration makes it stable at the center of the source

The source which is beyond the mind and the breath

Is connected to the energy across in its ethereal form

That which can begin the evolution and end it

 

Journey unto the Eternity

eternity

Photocourtesy: http://reyed33.deviantart.com/

The Sensation from within the being that it is something different from the perception is the cause of the beginning and the end of this body.

The pulse in the hear generates from the Inner Being and pushes the circulation of blood through the arteries and veins to support the oxygen.

Every morning at the time of awakening, we tend to be with the body and mind is becoming slowly alert and aware.

The Inner Being which is dormant during the night will spread its energy through the immobile body to make it active once again.

The life bristling with activity during the day is due to the level of energy circulated in the morning across the nerves.

The sensations if withdrawn from their activity, the Inner Being awakens to control the whole of the subtle, psychic and physical being with alignment.

In otherwise situations, the gross or the mortal body dominate your senses to submerge the Inner Being.

At night, the inactive state of physical body keeps the Inner Being in a state of dormancy.

The Inner Being when detached from the manifestation of body and mind becomes one with the Cosmic Source, and turn into an eternal continuity.

It is a constant practice since the ages to turn the senses inwards thorugh Yoga and attain the status of absolute being and Immortal.

All the ancient seers and saints have thought of this unique pathway through various degrees of practice.

Cosmic energy continuum

energy

Photo Courtesy: http://spiritualevolution1111.tumblr.com/

The Sun, the Moon in the sky
The flame and fire on earth
Visible forces reflecting invisible energy
Enervating the mass within
As microcosm and macrocosm outside

Invoke the energy inside
Which is subtle in movement
Turns physical in creation, development and destruction
Awakens the impulse eternal
That moves up and down the physical framework

The mortal framework that decides
Physical connection on the earthy life
Has no meaning in the journey eternal
Which is constant and continuous
Through mass, energy, time and space